హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MPTC వైసీపీ స్వతంత్ర అభ్యర్థిగా అనిల్!

NTR: మాగల్లులో ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంగా మాగల్లు ఎంపీటీసీ స్థానం కేటాయించడంతో వైసీపీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. పార్టీ నిర్ణయాలపై అసంతృప్తితో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గుంటి అనిల్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.