GNTR: తెనాలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జేఎంజే కాలేజ్ చెక్పోస్ట్ వద్ద తెనాలి త్రీటౌన్ సీఐ కాటూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తూ.. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ నగదు, ఇతర నిషేధిత వస్తువుల రవాణాపై నిఘా ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో విస్తృత వాహన తనిఖీలు


