KDP: కాశినాయన మండలం వరికుంట్ల పంచాయతీ పరిధిలోని నాయనపల్లెకు చెందిన చంద్ర యాదవ్‌ను జడ్పీటీసీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి, యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ అభ్యర్థిగా చంద్ర యాదవ్


