హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోషల్ మీడియా పోస్టులపై ఎస్సై హెచ్చరిక

KRNL: సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు, వ్యాఖ్యలు చేయరాదని ఎస్సై మధుసూదన్ రెడ్డి సూచించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ అంశాలపై సంయమనం పాటించాలని కోరారు. సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లు చట్టపరమైన విచారణకు ఆధారాలవుతాయని హెచ్చరించారు.