WG: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇరగవరం మండలం రేలంగిలో కొలువైన చిన మంటలాంబ, పెద మంటలాంబ అమ్మవార్లను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆలయ ఈవో కొమిరెడ్డి సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేలంగి అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు


