హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కృష్ణా జిల్లాకి చెందిన అగ్నివీర్‌ కోమల్‌కుమార్‌ బెంగళూరులో బోటు ప్రమాదంలో మరణం
★ పెడనలో మాజీ ఛైర్‌పర్సన్ల మధ్య పోటీ
★ విజయవాడ ఉత్సవ్‌– సీజన్ 2.0 కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు
★ ఇంద్రకీలాద్రిపై నేటితో ముగియనున్న దసరా ఉత్సవాలు