హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ, జడ్పీటీసీ టికెట్లు టీడీపీకి ఖరారు

కూటమి తరపున ఎంపీపీ, జడ్పీటీసీ టికెట్లు టీడీపీకి ఖరారయ్యాయి. ఇద్దరు టీడీపీకి చెందిన వారే కావడం విశేషం.ఎంపీపీ స్థానం జనరల్ కావడంతో నారాయణపురం మాజీ సర్పంచ్ అక్కిన నాగమణిని, జడ్పీటీసీ స్థానం జనరల్ కావడంతో బీసీ సామాజికవర్గ బలమైన అభ్యర్థి, మాజీ జడ్పీటీసీ సభ్యులు చింతల వాసుని ఖరారు చేశారు. వీరని ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కలుసుకున్నారు