హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ భార్య ప్రవళికను హత్య చేసిన నిందితుడు పరారీ
★ ప్రొద్దుటూరులో మహిళ గర్భసంచిలో ఉన్న 4 కిలోల కణితిని తొలగించిన అరుదైన శస్తచికిత్స పూర్తి
★ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సుండుపల్లి విద్యార్థుల ఎంపిక
★ అన్నమయ్య జిల్లాలోని ZPTC, MPTC నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్, SP ప్రకటన