VSP: చోడవరం మండల జడ్పీటీసీ అభ్యర్థి ప్రకటనలో వైసీపీ కూటమి కంటే ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా నరసాపురం గ్రామానికి చెందిన, చోడవరం మాజీ వైసీపీ మండల అధ్యక్షుడు డీవీఆర్‌ను పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గుడివాడ అమర్‌నాథ్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
చోడవరం ZPTC అభ్యర్థిగా DVR


