హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయలక్ష్మిగా పూజలు అందుకున్న అన్నపూర్ణాదేవి

CTR: పుంగనూరు పుష్కరిణి సమీపన పురాతన ఆలయంగా ప్రసిద్ధి పొందిన శ్రీ అన్నపూర్ణా మాత ఆలయంలో నవరాత్రి వేడుకలు ముగిశాయి. ఈ మేరకు మంగళవారం అమ్మవారి మూర్లవర్లను అర్చకులు అభిషేకించారు. తర్వాత విజయలక్ష్మి గా ప్రత్యేకంగా అలంకరించారు. కుంకుమార్చన, శ్రీ చక్ర పూజలు నిర్వహించగా.. మహిళలు భక్తిశ్రద్ధలతో లలిత సహస్ర నామార్చన చేశారు.