హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కుప్పంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు:  తహశీల్దార్ కౌలేష్
★ చిత్తూరులో ఈ నెల 25న దివ్యాంగుల పారా అథ్లెటిక్స్ పోటీలు
★ తిరుపతిలో నేడు వీఐపీ, బ్రేక్ దర్శనాలు రద్దు
★ చిత్తూరులో ఈ నెల 24న మెగా జాబ్ మేళా