హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరు లో బహుముఖ పోరు

NTR: తిరువూరు మున్సిపల్ చైర్మన్ పీఠంపై బహుముఖ పోరు నెలకొంది. వైసీపీ, జనసేన, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు రెబల్, స్వతంత్రులు బరిలో ఉన్నారు. జనసేన రెబల్ అభ్యర్థి పెనుమల్లి శ్రావణికి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మద్దతు ప్రకటించారు. కూటమిలో అంతర్గత విభేదాలు, బీ ఫారాల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయి.