హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మొగల్తూరులోని ప్రధాన కాలువలో పడి డాక్యుమెంట్ రైటర్ మృతి
★ పవన్ కళ్యాణ్ కుమార్తెపై అసభ్యకర పోస్టులు పెట్టడంపై అంకనివారిపాలెం వాసిపై కేసు నమోదు
★ ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలో రైలు ఢీకొని నాగులపల్లి వాసి మృతి
★ అమృత్‌ 2.0 పథకంలో రూ.7.80 కోట్లతో  ఏలూరులో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం