WG: దసరా పర్వదినం పురస్కరించుకొని మంగళవారం ఆకివీడు గ్రామదేవత పెద్దింట్లమ్మ వారికి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పానకాలు కావిడి, చలివిడిలతో ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద సైతం అమ్మవారిలకు అభిషేకాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
మొక్కులు తీర్చుకున్న భక్తులు


