CTR: పుంగనూరు కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో నామినేషన్ల స్వీకరణకు మంగళవారం అధికారులు సర్వం సిద్ధం చేశారు. పురపాలికలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఎన్నికల కేంద్రానికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి అభ్యర్థితో పాటు ప్రతిపాదకులను మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు జరిగే నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి'


