WG: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రచార హోరు ఊపు అందుకుంది. ఎన్నికల సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రత్యక్ష హోరు జరుగుతుండడంతో చైర్మన్ అభ్యర్థులు సైతం ప్రచార వేగాన్ని పెంచారు. మంగళవారం దసరా పండగ అయినప్పటికీ చైర్మన్ నీలోఫర్, షేక్ నజియా ప్రచారాన్ని నిర్వహిచారు.
ఆంధ్రప్రదేశ్
కొనసాగుతున్న అభ్యర్థుల ప్రచారం


