VZM: గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఇవాళ మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మరుపల్లి గ్రామానికి చెందిన కారు భూదేవిపేట వైపు వెళ్లేందుకు మలుపు తిరుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి కారు ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు


