హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లప్రోలు పురపోరులో వైసీపీ అభ్యర్థి ఖరారు

KKD: గొల్లప్రోలు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా చెక్కపల్లి నాగేశ్వరరావును వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఛైర్మన్ పీఠమే లక్ష్యంగా పార్టీ నుంచి ముగ్గురు నేతలు నామినేషన్లు దాఖలు చేయగా, చివరకు నాగేశ్వరరావుకు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో గొల్లప్రోలు పురపోరు రాజకీయం మరింత వేడెక్కింది.