హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నామినేషన్లు.. ఆలూరులో ఉద్రిక్తత

KRNL: ఆలూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఆలూరు-3 ఎంపీటీసీ అభ్యర్థి బోయ వినోద్ కుమార్ నామినేషన్ వేసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకొని ఈడ్చుకెళ్లాంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మహిళలను సైతం పక్కకు నెట్టారంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడాలని, అభ్యర్థులకు రక్షణ కల్పించి, స్వేచ్ఛగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని కోరారు.