అన్నమయ్య: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల జాబితా విషయమై రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేడు మధ్యాహ్నం 1 గంట నుంచి రామాపురం మండల టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్ణీత సమయానికి కార్యాలయానికి చేరుకోవాలని టీడీపీ రాయచోటి నియోజకవర్గ నాయకత్వం కోరింది.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల జాబితాపై దృష్టి అందుబాటులో మంత్రి


