హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TDP అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత

కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి వంద శాతం గెలుపే లక్ష్యమని అముడా ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు అన్నారు. అమలాపురం MLA క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే TDP అభ్యర్థులకు మంగళవారం బీ-ఫారాలు అందజేశారు. జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, MP సానా సతీశ్‌లు వీటిని MLA అయితాబత్తుల ఆనందరావుకు అందజేశారు.