హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతబొమ్మాలి TDP ఎంపీపీ అభ్యర్థిగా స్వరూప్ రెడ్డి

SKLM: సంతబొమ్మాలి మండల TDP ఎంపీపీ అభ్యర్థిగా సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డికి మంత్రి కింజరాపు అచ్చన్న నాయుడు ప్రకటించారు. స్వరూప్ రెడ్డి నౌపడ 1 టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో రెండుసార్లు స్వరూప్ రెడ్డి తాతయ్య సుగ్గు భీమేశ్వర్ రెడ్డి, సుగ్గు వెంకటలక్ష్మిలు సంతబొమ్మాలి మండలానికి ఎంపీపీలుగా బాధ్యతలు నిర్వహించారు.