సత్యసాయి: నేడు సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవం. 1940 అక్టోబర్ 20న ఉరవకొండలో "తాను సత్యనారాయణుడు కాదు.. సత్యసాయిని" అంటూ తొలిసారిగా తన అవతారాన్ని ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో 2003లో సత్యసాయి గురుచరణ భజన మందిరాన్ని నిర్మించి బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏటా ఈ అవతార ప్రకటన రోజున భక్తులు రథోత్సవం నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడే సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవం


