హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీ శబరిని సన్మానించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

నంద్యాల పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో మంగళవారం ఎంపీ బైరెడ్డి శబరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆమెను బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఘనంగా సన్మానించారు.