కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని దర్గా కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఉత్సవాల విశేషాలను వివరించి, ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమానికి విచ్చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రిని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పెద్ద దర్గా ఉరుసుకు మంత్రికి ఆహ్వానం


