హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిషత్తు ఎన్నికలతో పల్లెల్లో సందడి

ELR: పరిషత్తు ఎన్నికల ప్రకటనతో పల్లెల్లో రాజకీయ సందడి మొదలైంది. ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ పెరుగుతోంది. జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవి కోసం కూటమి నుంచి చింతమనేని ప్రభాకర్‌ కుమార్తె నవ్యశ్రీ, మాజీ మంత్రి మాగంటి బాబు సతీమణి పోటీ పడుతుండగా.. వైకాపా నుంచి దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ బరిలో దిగే అవకాశముంది.