PLD: విజయదశమి సందర్భంగా ఈరోజు పిడుగురాళ్ల కట్టెల అడితీ వద్దగల శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పిడుగురాళ్ల దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే


