హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లి ప్యాలెస్ పాత్ర ఎంత ఉందో?: ఎమ్మెల్యే

ATP: దందాలు, సెటిల్మెంట్లలో వైసీపీ పెద్దల పేర్లు చెప్పాల్సి వస్తుందనే భయంతోనే మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారని MLA బండారు శ్రావణి ఆరోపించారు. బ్యాంకాక్ నుంచి సింథటిక్ డ్రగ్స్ తెస్తూ డీఆర్ఐ అధికారులకు సత్యనారాయణ దొరికిపోయారని అన్నారు. ఆ డ్రగ్స్ దందాలో తాడేపల్లి ప్యాలెస్ పాత్ర ఎంత ఉందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.