KRNL: నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం విజయదశమి సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రార్థనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నందవరంలో చౌడేశ్వరి అమ్మవారి దివ్య దర్శనం


