హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ATP: గుంతకల్లు నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో పండగ జరుపుకోవాలని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, సకాలంలో వర్షాలు కృషి పంటలు బాగా పండి, రైతన్నలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నారు.