కోనసీమ: దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపేట గ్రామంలోని బొరుసువారి సావరంలో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గాదేవి అమ్మవారిని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. బొరుసు వెంకట ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మవారి ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విజయ దశమి పర్వదినం నాడు అమ్మవారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు


