హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైకిల్ అభ్యర్థిని గెలిపించండి: ఎమ్మెల్యే

NDL: మున్సిపల్ కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి జమ్ములమ్మను ఆశీర్వదించి గెలిపించాలని MLA గిత్త జయసూర్య ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నంది కొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డు అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.