KRNL: ఆదోని వైసీపీ మాజీ కౌన్సిలర్ సందీప్ రెడ్డి సతీమణి, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ప్రణీత రెడ్డి మంగళవారం ఎమ్మెల్సీ మధుసూదన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయనకు శాలువా కప్పి, పూలమాలతో సత్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రణీత రెడ్డితో పాటు 52 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ మధుసూదన్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ మధుసూదన్‌తో వైసీపీ చైర్మన్ అభ్యర్థి భేటీ


