హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దుర్గమ్మకు స్పీకర్ అయ్యన్న ప్రత్యేక పూజలు

AKP: విజయదశమి సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో TDP పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ పాల్గొన్నారు.