హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీజేపీ అభ్యర్థి

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్ కూటమి BJP అభ్యర్థి మైపాడ ప్రసాద్ విజయదశమి సందర్భంగా.. ఇవాళ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నెల్లిమర్ల గ్రామదేవత పూడమ్మ తల్లి వనం వద్దకు వెళ్లి అమ్మవారినీ దర్శించుకుని చైర్మన్‌గా గెలవాలని అమ్మవారిని కోరుకొని ప్రచారానికి సిద్ధమయ్యారు. అలాగే సింహాద్రి అప్పన్న ఆశీస్సులు కూడా తీసుకున్నారు.