SKLM: దసరా పండుగ రాష్ట్రంలోని రైతుల జీవితాల్లో సరికొత్త ఆశలు, ఆనందాలు నింపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు.అన్నదాతల జీవితాల్లో సిరిసంపదలు వెల్లి విరియాలి ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'అన్నదాతల జీవితాల్లో సిరిసంపదలు వెల్లివిరియాలి'


