హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెరిట్ విద్యార్థులను విమాన యాత్ర

PLD: తాను చదువుకున్న చల్లగుళ్ల, నకరికల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను జూనే బోయిన హరీష్ విమానంలో హైదరాబాద్ తీసుకెళ్లారు. విద్యార్థులు ఐటీసీ కాకతీయ హోటల్‌లో బస చేశారు. ధీరూభాయ్ అంబానీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు హరీష్ తెలిపారు.