WG: పెనుగొండ జడ్పీటీసీ టికెట్ చర్చలో సిద్ధాంతం గ్రామానికి చెందిన విద్యావేత్త మామిడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ పేరు తెరపైకి వచ్చింది. రూ.10 లక్షలతో అంబులెన్స్ కొనుగోలు చేసి మానవతా ట్రస్ట్‌కు విరాళంగా అందించడంతో పాటు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, ఉచిత వైద్య శిబిరాలతో సేవా గుర్తింపు పొందారు. ఆయనకు అవకాశం కల్పిస్తే మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
పెనుగొండ జడ్పీటీసీ టికెట్ ఎవరికి?


