హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాజరాజేశ్వరి దేవిగా దుర్గమ్మ

AKP: నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు విజయదశమి సందర్భంగా కోటవురట్ల మండలం లింగాపురం జంక్షన్ వద్ద గల అయ్యప్ప దుర్గా మల్లేశ్వరి ఆలయంలో దుర్గమ్మ, రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.భక్తులు పలువురు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయం వద్ద పలువురు వాహనాలకు పూజలు చేయించుకుంటున్నారు.