WG: ఆకివీడు నగర పంచాయతీలో నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో టికెట్ ఆశించి బంగపడి రెబల్స్‌గా బరిలోకి దిగిన పలువురిని బుజ్జగించే పనిలో కూటమి నాయకులు పడ్డారు. అధికార తెలుగుదేశం, జనసేన నుండి పలువురు రెబల్స్ బరిలోకి దిగారు. దీంతో సీనియర్ నాయకులు వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ బుజ్జగించి నామినేషన్ల ఉపసంహరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
రెబల్స్‌ను బుజ్జగిస్తున్న కూటమి నాయకులు


