హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆ పీఠం కోసమే.. సోదరులు ఒక్కటైయ్యారా?

VZM: మేయర్ సీటు కోసమే ఒక్కటైయ్యారా? అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆ పీఠం ఎలాగైనా దక్కించుకోవాలన్న కసితో వేర్వేరుగా రాజకీయాలు చేస్తున్న అవనాపు బ్రదర్స్‌ ప్రస్తుతం ఒక్కటయ్యారు. రాజకీయ విభేదాలతో వేర్వేరు పార్టీలతో కలిసి పనిచేస్తున్నా మేయర్‌ సీటు వారి ఇంటి తలుపు తట్టడంతో వారిద్దరూ మళ్లీ చేతులు కలిపి ప్రత్యర్థి కోలగట్లపై గెలవాలని నిర్ణయించారా అంటున్నారు.