NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జనసేన నాయకులు గుర్రప్ప, భాస్కర్, ఇంకా తదితర నాయకులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పొత్తు ధర్మంలో భాగంగా స్థానిక సంస్థలు ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారని అనే అంశంపై వారు మంత్రితో చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన జనసేన నాయకులు


