హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో MPTC, ZPTC ఎన్నికల సందడి

NDL: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియగా, తాజాగా MPTC, ZPTC ఎన్నికలకు కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. పలు చోట్ల వైసీపీ, కూటమి అభ్యర్థుల ప్రకటనలు వెలువడకపోవడంతో ఎవరికి టికెట్లు దక్కుతాయనే ఉత్కంఠ నెలకొంది.