ATP: ఏ ఎన్నికలైనా నిబంధనలు పాటించాల్సిందేనని, అభ్యర్థులు డిపాజిట్లు చెల్లించాలని జడ్పీ సీఈవో విజయలక్ష్మి స్పష్టం చేశారు. అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. జడ్పీటీసీ జనరల్ అభ్యర్థులు రూ.6,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.3,000 డిపాజిట్ చేయాలన్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు జనరల్ రూ.3,000, రిజర్వ్డ్ వర్గాల వారు రూ.1,500 చెల్లించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల డిపాజిట్లపై జడ్పీ సీఈవో స్పష్టత


