పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరే ఆరంభం దక్కింది. తొలి రోజే నాలుగు స్వర్ణాలు సహా 11 పతాలను కొల్లగొట్టి పతకాల పంట పండించింది. లాంగ్ జంపర్ నిషాద్, షూటర్ మోనా, మిడిల్ డిస్టెన్స్ రన్నర్ సౌమ్య, జావెలిన్ త్రోయర్ రింకు స్వర్ణం సాధించారు. ఒక్క అథ్లెటిక్స్‌లోనే భారత్‌కు మూడు స్వర్ణాలు సహా ఆరు పతకాలు లభించాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది.
క్రీడలు
తొలి రోజే 11 పతకాలు.. భారత్‌కు అదిరే ఆరంభం


