హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs ZIM: క్లీన్‌స్వీప్‌పై స్మృతి సేన కన్ను

రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో టీమిండియా చివరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో సొంతం చేసుకుంది. దీంతో క్లీన్‌స్వీప్‌పై స్మృతి మంధాన సేన గురి పెట్టింది. టాప్ ఫామ్‌ను అందుకున్న భారత్‌ను నిలువరించడం, వైట్‌వాష్ నుంచి తప్పించుకోవడం జింబాబ్వేకు సవాల్‌గా మారనుంది.