సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. తాజాగా 'జైలర్ 2' సినిమా చూసేందుకు సంజూ థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు. తన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి మూవీ చూసినట్లు తెలిపాడు. బిగ్‌స్క్రీన్‌పై రజినీని చూసి సంబరపడినట్లు చెప్పాడు. తమ జట్టులో తమిళం వచ్చిన సపోర్టింగ్ స్టాఫ్ కూడా సినిమా చూశారని సంజూ వెల్లడించాడు.
క్రీడలు
థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్


