WPL-2027 వేలం అక్టోబర్ 28న కేరళంలోని కోచిలో జరగనుంది. 27 ఖాళీ స్థానాల కోసం 146 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో భారత ప్లేయర్లు 119 మంది ప్లేయర్లు ఉన్నారు. 20 స్లాట్ల కోసం వీరు పోటీ పడుతున్నారు. మరోవైపు విదేశీ ప్లేయర్లు 27 మంది ఉన్నారు. వీరు 7 స్థానాల కోసం పోటీపడుతున్నట్లు తెలిపారు.
క్రీడలు
WPL వేలం.. బరిలో 146 మంది


