హైదరాబాద్: 28°C
క్రీడలు

జడేజా చివరి వన్డే ఆడేశాడు: రాయుడు

ఆల్‌రౌండర్ జడేజా భవిష్యత్తుపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. 'న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో జడేజాకు చోటు దక్కలేదు. నా అంచనా ప్రకారం జడేజా వన్డే కెరీర్ ముగిసింది. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ అతడికి చివరిది అనుకుంటా. ప్రస్తుతం చాలా మంది ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. కాబట్టి అతడికి మళ్లీ జట్టులో చోటు దక్కే ఛాన్స్ లేదు' అంటూ వ్యాఖ్యానించాడు.