రంజీ ట్రోఫీలో మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 400* పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో బ్యాటర్‌గా చిన్మయ్ నిలిచాడు. రంజీల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు బి.బి.నింబాల్కర్ (443 పరుగులు, 1948) పేరిట ఉంది.
క్రీడలు
సంచలనం: 46 ఫోర్లు, 7 సిక్సర్లతో 400* నాటౌట్


